ఇదేమి షాట్‌రా బాబు.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌

Published on Fri, 02/02/2024 - 13:02

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో ఏంఐ కేప్‌ టౌన్‌ ఆటగాడు, ప్రోటీస్‌ యువ సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా బ్రెవిస్‌ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అయితే ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌ ఓ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు. కేప్‌ టౌన్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన డుపావిలోన్ బౌలింగ్‌లో తొలి బంతిని చూడకుండానే బ్రెవిస్‌ అద్బుతమైన సిక్సర్‌గా మలిచాడు. జూనియర్‌ ఏబీడీ కొట్టిన ఆ షాట్‌ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రిటోరియాపై 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్‌ టౌన్‌ విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌ ఆశలను కేప్‌టౌన్‌ సజీవంగా ఉంచుకుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)