Breaking News

ఒలింపిక్స్‌లో నేటి (జులై 30) భారత షెడ్యూల్‌

Published on Tue, 07/30/2024 - 07:26

పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్‌, టెన్నిస్‌, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో లక్ష్య సేన్‌, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్‌ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అర్జున్‌ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌-సరబ్‌జోత జోడీ కాంస్య పతక రేసులో నిలిచింది.

నాలుగో రోజు (జులై 30) భారత షెడ్యూల్‌ ఇలా..

షూటింగ్‌- పృథ్వీరాజ్‌ తొండైమాన్‌ (ట్రాప్‌ మెన్స్‌ క్వాలిఫికేషన్‌)- 12:30 గంటలకు

శ్రేయసి సింగ్‌, రాజేశ్వరి కుమారి (ట్రాప్‌ వుమెన్స్‌ క్వాలిఫికేషన్‌)- 12:30 గంటలకు

కాంస్య పతక పోరు: మనూ భాకర్‌, సరబ్‌జోత్‌ సింగ్‌ వర్సెస్‌ కొరియా టీమ్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌)- మధ్యాహ్నం ఒంటి గంటకు

రోయింగ్‌- బల్‌రాజ్‌ పన్వర్‌ (మెన్స్‌ సింగిల్స్‌ స్కల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌)- మధ్యాహ్నం 1:40 గంటలకు

హాకీ- ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ (మెన్స్‌ పూల్‌-బి)- సాయంత్రం 4:45 గంటలకు

ఆర్చరీ- అంకిత భకత్‌ వర్సెస్‌ వియోలెట మిస్జోర్‌ (పోలాండ్‌)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్‌ రౌండ్‌- సాయంత్రం 5:14 గంటలకు

భజన్‌ కౌర్‌ వర్సెస్‌ సైఫా నూరాఫిఫా కమల్‌ (ఇండొనేషియా)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్‌ రౌండ్‌- సాయంత్రం 5:27 గంటలకు

బ్యాడ్మింటన్‌- సాత్విక్‌సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి వర్సెస్‌ అల్ఫియాన్‌ ఫజర్‌/ముహహ్మద్‌ రియాన్‌ అర్డియాంటో (ఇండొనేషియా)- పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ స్టేజీ- సాయంత్రం 5:30 గంటలకు

అశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్‌ సెత్యానా మపాసా/ఏంజెలా యు (ఆస్ట్రేలియా)- మహిళల డబుల్స్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌- సాయంత్రం 6:20 గంటలకు

బాక్సింగ్‌- జాస్మిన్‌ లంబోరియా వర్సెస్‌ నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్‌)- మహిళల 57 కేజీల రౌండ్‌ ఆఫ్‌ 32- రాత్రి 9:24 గంటలకు

ఆర్చరీ- ధీరజ్‌ బొమ్మదేవర వర్సెస్‌ ఆడమ్‌ లి (చెకియా) మెన్స్‌ రికర్వ్‌ వ్యక్తిగత విభాగం 1/32 ఎలిమినేషన్‌ రౌండ్‌- రాత్రి 10:46 గంటలకు

బాక్సింగ్‌- ప్రీతి పవార్‌ వర్సెస్‌ యెని మార్సెలా అరియాస్‌ (కొలంలియా)- మహిళల 54 కేజీల రౌండ్‌ ఆఫ్‌ 16- మధ్య రాత్రి 1:20 గంటలకు

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)