డేవిడ్‌ మిల్లర్‌ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే

Published on Wed, 10/02/2024 - 12:40

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2024లో క్వాలిఫియ‌ర్‌-2కు బార్బడోస్ రాయల్స్ ఆర్హ‌త సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధ‌వారం ఎలిమినేటర్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై 9 వికెట్ల తేడాతో బార్బడోస్ ఘ‌న విజ‌యం సాధించింది. ఫ్లడ్‌ లైట్స్‌ అంత‌రాయం క‌లిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడ‌ర్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. 

నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో నికోల‌స్ పూర‌న్ మ‌రోసారి స‌త్తాచాటాడు. 60 బంతులు ఎదుర్కొన్న పూర‌న్‌.. 6 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 90 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు జాస‌న్ రాయ్ 25 ప‌రుగులతో రాణించాడు. డీఎల్‌ఎస్‌ ప్రకారం రాయ‌ల్స్ టార్గెట్‌ను 5 ఓవ‌ర్ల‌లో 60 ప‌రుగుల‌గా నిర్ణ‌యించారు.

చెల‌రేగిన మిల్ల‌ర్‌..
అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో బార్బ‌డోస్ స్టార్ ప్లేయ‌య్‌, ప్రోటీస్ విధ్వంస‌క‌ర వీరుడు డేవిడ్ మిల్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 17 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. మిల్ల‌ర్‌ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అత‌డి ఊచ‌కోత ఫ‌లితంగా బార్బ‌డోస్ కేవ‌లం 4.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేధించింది.
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)