SA vs WI: డేవిడ్‌ మిల్లర్‌ విధ్వంసం.. కేవలం 22 బంతుల్లోనే!

Published on Sat, 03/25/2023 - 20:44

సెంచూరియన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ విధ్వంసం సృష్టించాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మిల్లర్‌.. కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి.

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మిల్లర్‌ తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. అతడితో పాటు ప్రోటీస్‌ పేసర్‌ మగాల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 5 బంతులు ఎదుర్కొన్న మగాల 2 సిక్స్‌లు, ఒక్క ఫోరు సాయంతో 18 పరుగులు చేశాడు.

ఇక వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ణీత 11 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రల్‌, స్మిత్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్‌, హోస్సేన్‌, షెపర్డ్ చెరో వికెట్‌ సాధించారు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్‌ బ్యాటర్ సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)