Breaking News

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారీ సిక్సర్‌.. వీడియో వైరల్‌

Published on Wed, 11/15/2023 - 21:11

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారీ సిక్సర్‌ నమోదైంది. వాంఖడే వేదికగా టీమిండియాతో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ ఓ భారీ సిక్సర్‌ కొట్టాడు. కివీస్‌  ఇన్నింగ్స్‌ 27 ఓవర్‌లో జడేజా వేసిన ఐదో బంతిని లాంగాన్‌ మీదగా భారీ సిక్సర్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 107 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు  టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ పేరిట ఉండేది.

ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్‌ 106 మీటర్ల సిక్స్‌ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో శ్రేయస్‌ రికార్డును మిచెల్‌ బ్రేక్‌ చేశాడు. అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా మిచెల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన న్యూజిలాండ్‌ ఆటగాడిగా మిచెల్‌ నిలిచాడు. మిచెల్‌ ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో 18 సిక్స్‌లు కొట్టాడు. అంతకు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్‌ బ్రాండెన్‌ మెకెల్లమ్‌(17) పేరిట ఉండేది.
చదవండి: CWC 2023: హృదయాన్ని తాకావు.. నా రికార్డు బ్రేక్‌ చేయడం సంతోషం: సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)