Breaking News

వెస్టిండీస్‌ ఆల్‌ ఫార్మాట్‌ హెడ్‌ కోచ్‌గా వరల్డ్‌కప్‌ విన్నర్‌..

Published on Tue, 12/17/2024 - 14:07

వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా ఆ జట్టు ​మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఎంపికయ్యాడు. మంగళవారం సెయింట్ విన్సెంట్‌లో  జరిగిన విలేకరుల సమావేశంలో వెస్టిండీస్ (CWI) క్రికెట్ మైల్స్ డైరెక్టర్ బాస్‌కోంబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 

ప్ర‌స్తుతం విండీస్ వైట్ బాల్ హెడ్‌ కోచ్‌గా సామీ.. ఏప్రిల్ 1, 2025 నుంచి టెస్టు జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నాడు. ప్రస్తుత హెడ్ కోచ్ ఆండ్రీ కోలీ స్ధానాన్ని సామీ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఆండ్రీ కోలీ కాంట్రాక్ట్ వ‌చ్చే ఏడాది మార్చితో ముగ‌య‌నుంది.

కాగా సామీ సారథ్యంలోనే  రెండు టీ20 వరల్డ్‌కప్‌(2012, 2016)లను వెస్టిండీస్ క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్‌-2023కు ఆర్హత సాధించికపోవడంతో వెస్టిండీస్ క్రికెట్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. 

దీంతో విండీస్ క్రికెట్ బోర్డు సామీని తమ జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా నియమించింది. విండీస్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తమ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడి నేతృత్వంలో విండీస్‌ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.
చదవండి: శెభాష్‌.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)