Breaking News

CWC 2023: ఒకే ఒక్కడు "విరాట్‌ కోహ్లి"

Published on Tue, 09/05/2023 - 18:14

వన్డే వరల్డ్‌కప్‌-2023 కోసం భారత సెలెక్టర్లు ఇవాళ (సెప్టెంబర్‌ 5) టీమిండియాను ప్రకటించారు. ఈ జట్టుకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించనుండగా.. విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా లాంటి స్టార్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్‌ కోసం టీమిండియాను ప్రకటించిన అనంతరం రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి పేరు ఒక్కసారిగా వైరలైంది. టీమిండియా చివరిగా గెలిచిన వన్డే వరల్డ్‌కప్‌లో (2011), 2023 వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో కోహ్లి ఒక్కడే కామన్‌ సభ్యుడిగా ఉన్నాడన్న విషయాన్ని కోహ్లి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో కోహ్లి అభిమానులు తమ ఆరాథ్య క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఓసారి భారత్‌ను జగజ్జేతగా నిలిపిన కోహ్లి, మచ్చటగా మూడోసారి భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించాలని ఆకాంక్షిస్తున్నారు.

కాగా, ఇప్పటికే మూడు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన విరాట్‌ కోహ్లిను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. 2023 వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలిస్తే, రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా విరాట్‌ చరిత్రపుటల్లోకెక్కుతాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్‌కు ఇది సాధ్యపడలేదు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతన్న ఆసియా కప్‌లో విరాట్‌ కోహ్లి ఫామ్‌ అంతంత మాత్రంగా ఉంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను పేలవ షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. మరి మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో విరాట్‌ ఫామ్‌లోకి వస్తాడో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతను ఫామ్‌ను దొరకబుచ్చుకుంటే ప్రపంచకప్‌లో టీమిండియా విజయావకాశాలు బాగా మెరుగుపడతాయి. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో టీమిండియా ఇప్పటికే హాట్‌ ఫేవరెట్‌గా ఉంది. అదే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తే టీమిండియాను ఆపడం​ కష్టమే.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)