ఇంగ్లండ్‌తో కీలక పోరు.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్‌

Published on Wed, 02/26/2025 - 14:10

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో కీలక పోరుకు రంగం సిద్ద‌మైంది. ఈ  మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా ల‌హోర్ వేదిక‌గా ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్‌ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది.

గాయం కార‌ణంగా ఈ టోర్నీకి దూర‌మైన బ్రాడైన్ కార్స్ స్ధానంలో తుది జ‌ట్టులోకి రెహ‌న్ అహ్మ‌ద్ వ‌చ్చాడు. సెమీస్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఇంటిముఖం ప‌డుతోంది. కాగా రెండు జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌లో ఓట‌మి చ‌విచూశాయి.

తుది జట్లు
అఫ్గానిస్తాన్‌​ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్‌​), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.

ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.
చదవండి: పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్‌ తండ్రి
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)