ముంబై ఇండియన్స్‌లోకి ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌.. ఎవరంటే?

Published on Sun, 04/30/2023 - 16:41

ఐపీఎల్‌-2023లో మిగిలిన మ్యాచ్‌లకు గాను ముంబై ఇండియన్స్‌ ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ క్రిస్ జోర్డాన్‌తో ఒప్పందం కుదర్చుకుంది. అయితే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ ఇంకా అధికారికంగాప్రకటించలేదు. కానీ జోర్డాన్‌ మాత్రం ముంబై ట్రైనింగ్‌ సెషన్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండడం కన్పించింది. 

అయితే అతడిని ఎవరు స్థానంలో భర్తీ చేశారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. స్టార్‌ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరం కావడంతో.. ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ పరంగా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది.

                                       

ఇప్పుడు జట్టులో జోర్డాన్‌ చేరడం వాళ్లకు బలం చేకూరుతుంది. ఇక ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఆశించినంత మేర రాణించలేకపోతుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం వాంఖడే వేదికగా తలపడనుంది. కాగా ఐపీఎల్‌ చరిత్రలో ఇది 1000వ మ్యాచ్‌ కావడం విశేషం.
చదవండి:  #HBD Rohit Sharma: రోహిత్‌కు హైదరాబాద్ ఫ్యాన్స్ బర్త్‌డే గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్


 

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)