Breaking News

వరల్డ్‌ స్కేట్‌ గేమ్స్‌లో చరితశ్రీ బృందానికి కాంస్య పతకం

Published on Thu, 10/15/2026 - 00:48

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక వరల్డ్‌ స్కేట్‌ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ అమ్మాయి మండెపూడి చరితశ్రీ మెరిపించింది.  పరాగ్వేలో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో చరితశ్రీ, రుత్వా ప్రకాశ్, ప్రగతి శివబాలన్, లక్షిత సింధు బృందం కాంస్య పతకం సాధించింది. జూనియర్‌ మహిళల 3000 మీటర్ల రిలే రేసును చరితశ్రీ, రుత్వా, ప్రగతి, లక్షిత జట్టు 4 నిమిషాల 34.659 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. 

15 ఏళ్ల చరితశ్రీ కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ ఇప్పటి వరకు 18 స్వర్ణ పతకాలు నెగ్గింది. కొలంబియా జట్టు (4ని:22.116 సెకన్లుల) స్వర్ణం... ఈక్వెడార్‌ జట్టు (4ని:25.889 సెకన్లు) రజత పతకం సాధించాయి. ఈనెల 18 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకొని నాలుగు పతకాలతో 21వ స్థానంలో ఉంది.

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)