Breaking News

వరల్డ్‌కప్‌ క్వాలిఫియర్‌ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు

Published on Sat, 06/17/2023 - 17:39

వన్డే వరల్డ్‌కప్‌-2023 కోసం ఆదివారం(జూలై 18) నుంచి జింబాబ్వేలో క్వాలిఫియర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. హరారే వేదికగా జింబాబ్వే,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ షురూ కానుంది. ఈ అర్హత టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి.  గ్రూప్‌ ‘ఎ’లో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా... గ్రూప్‌ ‘బి’లో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ లీగ్‌ మ్యాచ్‌లు ఆడతాయి.

ఫైనల్స్‌కు చేరే రెండు జట్లు అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇక ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు శనివారం 10 జట్లు కెప్టెన్‌లు ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోషూట్‌ హరారేలోని వైల్డ్ ఈజ్ లైఫ్ శాంక్చురీలో జరిగింది. 

వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫైయర్స్ 2023 పూర్తి షెడ్యూల్
18 జూన్
జింబాబ్వే v నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్)
వెస్టిండీస్ v  , (తకాషింగా క్రికెట్ క్లబ్)

19 జూన్
శ్రీలంక వర్సెస్‌ యూఏఈ, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్)
ఐర్లాండ్ వర్సెస్‌ ఒమన్, (బులవాయో అథ్లెటిక్ క్లబ్)

20 జూన్
జింబాబ్వే వర్సెస్‌ నెదర్లాండ్స్, (హరారే స్పోర్ట్స్ క్లబ్)
నేపాల్ v యూఎస్‌ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్)

21 జూన్
ఐర్లాండ్ వర్సెస్‌  స్కాట్లాండ్, (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్)
ఒమన్ వర్సెస్‌, (బులవాయో అథ్లెటిక్ క్లబ్)

22 జూన్
వెస్టిండీస్ వర్సెస్‌ నేపాల్, (హరారే స్పోర్ట్స్ క్లబ్)
నెదర్లాండ్స్ వర్సెస్‌ యూఎస్‌ఏ, (తకాషింగా క్రికెట్ క్లబ్)

23 జూన్
శ్రీలంక వర్సెస్‌ ఒమన్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
స్కాట్లాండ్ v  యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్

24 జూన్
జింబాబ్వే వర్సెస్‌ వెస్టిండీస్, హరారే స్పోర్ట్స్ క్లబ్
నెదర్లాండ్స్ వర్సెస్‌ నేపాల్, తకాషింగా క్రికెట్ క్లబ్

25 జూన్
శ్రీలంక వర్సెస్‌ ఐర్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
స్కాట్లాండ్ వర్సెస్‌ ఒమన్, బులవాయో అథ్లెటిక్ క్లబ్

26 జూన్
జింబాబ్వే వర్సెస్‌ యూఎస్‌ఏ , హరారే స్పోర్ట్స్ క్లబ్
వెస్టిండీస్ వర్సెస్‌ నెదర్లాండ్స్, తకాషింగా క్రికెట్ క్లబ్

27 జూన్
శ్రీలంక వర్సెస్‌ స్కాట్లాండ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ఐర్లాండ్ వర్సెస్‌ యూఏఈ, బులవాయో అథ్లెటిక్ క్లబ్

29 జూన్
సూపర్ 6: A2 v B2, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్

30 జూన్
సూపర్ 6: A3 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: A5 v B4, తకాషింగా క్రికెట్ క్లబ్

1 జూలై
సూపర్ 6: A1 v B3, హరారే స్పోర్ట్స్ క్లబ్

2 జూలై
సూపర్ 6: A2 v B1, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: A4 v B5, తకాషింగా క్రికెట్ క్లబ్

3 జూలై
సూపర్ 6: A3 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్

4 జూలై
సూపర్ 6: A2 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: 7వ v 8వ తకాషింగా క్రికెట్ క్లబ్

5 జూలై
సూపర్ సిక్స్: A1 v B2, హరారే స్పోర్ట్స్ క్లబ్

6 జూలై
సూపర్ సిక్స్: A3 v B3, క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్
ప్లేఆఫ్: 9వ v 10వ తకాషింగా క్రికెట్ క్లబ్

7 జూలై
సూపర్ సిక్స్: A1 v B1, హరారే స్పోర్ట్స్ క్లబ్

9 జూలై
ఫైనల్, హరారే స్పోర్ట్స్ క్లబ్

 

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)