Breaking News

బెంగళూరు బుల్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయం

Published on Sat, 09/13/2025 - 03:48

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో బెంగళూరు బుల్స్‌ జట్టు ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్‌ 28–23 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 8 రెయిడ్‌ పాయింట్లతో సత్తా చాటగా... దీపక్‌ (5 పాయింట్లు), సత్యప్ప (4 పాయింట్లు) రాణించారు. 

జైపూర్‌ జట్టు తరఫున నితిన్‌ కుమార్‌ 8 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 46–36 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. తలైవాస్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 17 పాయింట్లతో విజృంభించాడు. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున దేవాంక్‌ 13 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా నేడు యూపీ యోధాస్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌... పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్‌ ఆడతాయి. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)