Breaking News

వారియర్స్‌ విక్టరీ

Published on Wed, 09/17/2025 - 04:19

జైపూర్‌: వైఫల్యాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌... ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. మంగళవారం జరిగిన పోరులో 41–37తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. 2019 సీజన్‌ చాంపియన్‌ వారియర్స్‌ నాలుగు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది. 

ఆరు మ్యాచ్‌లాడిన బెంగాల్‌కు ఇది రెండో విజయం మాత్రమే! ఈ మ్యాచ్‌లో వారియర్స్‌ కెపె్టన్‌ దేవాంక్‌ (17 పాయింట్లు) తనదైన శైలిలో రాణించాడు. మిగతా వారిలో ఆశిష్‌ (6), మన్‌ప్రీత్‌ (5), పార్థిక్‌ (3) మెరుగ్గా ఆడారు. యూపీ తరఫున రెయిడర్లు గగన్‌ గౌడ (7), గుమన్‌ సింగ్‌ (5), డిఫెండర్లు అçశు సింగ్, హితేశ్‌ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. 

 రెండో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 35–29తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. తమిళ్‌ తరఫున అర్జున్‌ (13), నరేందర్‌ (5), రోనక్‌ (4) బాగా ఆడారు.  నేడు జరిగే పోటీల్లో తెలుగు టైటాన్స్‌తో దబంగ్‌ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్‌ తలపడతాయి.  
 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)