Breaking News

ఐపీఎల్‌లో కొత్త రూల్‌.. ఇక బ్యాటర్లకు చుక్కలే!?

Published on Tue, 12/19/2023 - 13:00

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024 సీజన్‌కు ముందు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో కొత్త రూల్‌ అమల్లోకి రానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సీజన్‌ నుంచి బ్యాటర్ల దూకుడును కట్టడి చేసేందుకు ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లలను అనుమతించనున్నట్లు ఈఎస్సీఎన్‌ క్రిక్‌ ఈన్‌ఫో తమ నివేదికలో పేర్కొంది. 

దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్‌ ఉంది. కాగా ఇప్పటికే ఈ రూల్‌ను ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బీసీసీఐ అమలు చేసింది. కాగా ఈ నిబంధన బౌలర్లకు సహకరిస్తుందని టీమిండియా వెటరన్‌ జయదేవ్ ఉనద్కట్‌ ఈఎస్సీఎన్‌తో చెప్పుకొచ్చాడు.  ఈ చిన్న మార్పు గెలుపోటములను ఎంతగానో ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం దుబాయ్‌ వేదికగా డిసెంబర్‌ 19న జరగనుంది. ఈ కొత్త రూల్‌ను దృష్టిలో పెట్టుకుని వేలంలో ఆయా ఫ్రాంచైజీలు పాల్గోనే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో వరల్డ్‌క్లాస్‌ పేసర్లు మిచిల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌, దక్షిణాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్‌ కోట్జీపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.
చదవండి: WI vs ENG: వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడికి బిగ్‌ షాక్‌..

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)