Breaking News

టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌..

Published on Sun, 07/17/2022 - 10:23

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం (జూలై 16) వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం తమీమ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా తమీమ్‌ సారథ్యంలో విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో బంగ్లాదేశ్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో విభేదాలు తలేత్తడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి టీ20లకు తమీమ్ దూరంగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే టీ20లకు తమీమ్‌ గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక 2007లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన తమీమ్‌ 78 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 78 మ్యాచ్‌ల్లో తమీమ్‌ 24.08 సగటుతో 1758 పరుగులు సాధించాడు. అతడి టీ20 కెరీర్‌లో 7 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉంది.
చదవండి: SL VS PAK 1st Test Day 1: చెలరేగిన షాహిన్‌ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక 

Videos

షర్మిలకు జగన్ 200 కోట్లు ఇచ్చాడు.. మీ నాన్న మీ అత్తకి కనీసం మజ్జిక ప్యాకెట్ అయినా ఇచ్చాడా

కాకాణి కుటుంబానికి సజ్జల పరామర్శ

పెళ్లాం మీద అలిగి ఇల్లెక్కిన కొత్త మొగుడు

కవితక్క డ్యాన్స్ సూపర్

ప్రభాస్ హీరోయిన్ కు మంచి రోజులు

మూడు రోజుల కస్టడీలో నందిగం సురేష్ ని ఎంత ఇబ్బంది పెట్టారంటే..

బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది : బండి

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు

కవిత రగడ.. సీజ్ ఫైర్ రచ్చ..

అఖిల్ వివాహానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించిన నాగార్జున దంపతులు

Photos

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో ముద్దుగుమ్మలా‌ వర్ష (ఫొటోలు)

+5

నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్.. ఫ్యామిలీతో నివేదా సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

‘భైరవం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

GT Vs MI: కీలక మ్యాచ్‌లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్‌కు ఝలక్‌ (ఫొటోలు)

+5

'ప్రేమమ్' జ్ఞాపకాలు.. సాయిపల్లవి అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)

+5

చాహల్‌తో విడాకులు.. లండన్‌లో చిల్ ‍అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

పెళ్లయి పదేళ్లు.. అల్లరి నరేశ్ భార్య-కూతుర్ని చూశారా? (ఫొటోలు)