Breaking News

బంగ్లాదేశ్‌ దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత

Published on Thu, 07/24/2025 - 12:07

బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్‌ మీర్ బెలాయెట్ హుస్సేన్(70) కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1970లలో బంగ్లాదేశ్‌కు టెస్ట్ హోదా లేక‌పోవ‌డం కార‌ణంగా.. బెలాయిట్ జాతీయ జ‌ట్టు త‌ర‌పున కేవ‌లం మూడు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు.

బంగ్లాదేశ్ మొట్టమొదటి ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన 1979 ఐసీసీ ట్రోఫీలో ఆయన పాల్గొన్నారు. కాగా దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఆయ‌న‌కు అద్బుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. అబహాని, కలబాగన్, రూపాలి బ్యాంక్, అగ్రాని బ్యాంక్,  ధన్మొండి క్లబ్‌ జట్లకు బెలాయిట్‌ ప్రాతినిథ్యం వహించాడు.

ఇక​ రిటైర్‌ అయిన తర్వాత హుస్సేన్ మ్యాచ్‌ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించాడు.  ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 81 లిస్ట్ A మ్యాచ్‌లు, ఓ టీ20 మ్యాచ్‌కు మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రాంతీయ అభివృద్ధి మేనేజర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన మృతి పట్ల పలువురు బంగ్లాక్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)