Breaking News

పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు బంగ్లా క్రికెట్ జ‌ట్టు.. భ‌ద్ర‌త‌పై బీసీబీ ఆందోళ‌న‌

Published on Thu, 08/01/2024 - 12:28

బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు పాకిస్తాన్ ప‌ర్య‌ట‌నకు వెళ్ల‌నుంది. ఆగ‌స్టు 21 నుంచి రావాల్పండి వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 

ఈ సిరీస్‌కు ఆగ‌స్టు 17న పాక్‌కు బంగ్లా క్రికెట్ జ‌ట్టు ప‌య‌నం కానుంది. అయితే పాక్ టూర్ వెళ్లేముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు త‌మ ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ టూర్ కోసం ఓ భద్రతా సలహాదారుని నియ‌మించాల‌ని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీసీబీ అభ్య‌ర్ధించింది.

"పాకిస్తాన్ ప‌ర్య‌ట‌నకు వెళ్లే మా జ‌ట్టు భ‌ద్రతపై మేము కొద్దిపాటి ఆందోళ‌న చెందుతున్నాము. అయితే భద్రతకు సంబంధించి పూర్తి స్థాయి భరోసా పీసీబీ నుంచి ల‌భించ‌డంతోనే మా జ‌ట్టు పాక్‌కు వెళ్ల‌నుంది. ఏదమైన‌ప్ప‌టికి ఆటగాళ్లకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదే. 

ఆసియా కప్ కోసం అక్కడకు వెళ్లిన మా జట్టుకు రాష్ట్ర స్థాయి భద్రత లభించింది. పాక్‌లో ప‌ర్య‌టించిన‌ ఇత‌ర జ‌ట్లకు చేసిన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై కూడా మేము సంతృప్తిగా ఉన్నాము. అయితే  భద్రతా సమస్యలకు సంబంధించి వారితో ఎల్లప్పుడూ చ‌ర్చించేందుకు ఒక సెక్యూరిటీ క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించ‌మ‌ని పాక్  ప్రభుత్వాన్ని అభ్యర్థించామని" బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)