Breaking News

న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Published on Mon, 04/20/2026 - 18:34

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. సోమవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్‌పై 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవ‌ర్ల‌లో 198 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

కివీస్ బ్యాట‌ర్ల‌లో నిక్ కెల్లీ (102 బంతుల్లో 83 పరుగులు, 14 ఫోర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా కెల్లీ మాత్రం ఒంట‌రిపోరాటం చేశాడు. మిగితా బ్యాట‌ర్ల నుంచి అత‌డి స‌హ‌కారం ల‌భించ‌లేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.  రాణా 5 వికెట్లు ప‌డ‌గొట్టి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. అత‌డితో పాటు షోర్‌ఫుల్ ఇస్లాం రెండు.. రిషాద్‌, టాస్కిన్ అహ్మ‌ద్‌, సౌమ్య సర్కార్ త‌లా వికెట్ సాధించారు.

తాంజిద్ మెరుపులు
అనంత‌రం 199 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ 35.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ తాంజిద్ హసన్ (58 బంతుల్లో, 76 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో నజ్ముల్ హొస్సేన్ శాంటో(50) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. కివీస్ బౌల‌ర్ల‌లో జేడెన్ లెనాక్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్మిత్‌, ఓ రూర్క్ త‌లా వికెట్ సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఏప్రిల్ 23న ఛటోగ్రామ్‌లో జరగనుంది.
చదవండి: IPL 2026: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్‌!

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)