Breaking News

బాబర్ ఆజం రిటైర్మెంట్‌..? క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్‌

Published on Tue, 09/03/2024 - 13:00

పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్ బాబ‌ర్ ఆజం త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆజం నిరాశ‌ప‌రిచాడు.  తొలి టెస్టులో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన బాబ‌ర్‌.. రెండో టెస్టులోనూ అదే ఆట‌తీరును క‌న‌బ‌రిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 31 ప‌రుగులు చేసిన ఆజం, రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 11 ప‌రుగులు మాత్రమే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. టెస్టు క్రికెట్‌లో అయితే బాబ‌ర్ హాఫ్ సెంచ‌రీ సాధించి 20 నెల‌ల‌పైనే అయింది. అత‌డు చివ‌ర‌గా టెస్టుల్లో డిసెంబ‌ర్ 2022లో న్యూజిలాండ్‌పై ఫిఫ్టీ స్కోర్లు సాధించాడు. ఈ క్ర‌మంలో బాబ‌ర్ ఆజంపై తీవ్ర విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.  

అయితే వరుస‌గా విఫ‌ల‌మ‌వుతుండ‌డంతో టెస్టు క్రికెట్‌కు బాబ‌ర్ వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఓ రిటైర్మెంట్ నోట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌లవుతోంది. బాబర్‌కు ఇదే చివరి టెస్టు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త‌ల‌ను పాకిస్తాన్ హెడ్‌కోచ్ జాసన్ గిల్లెస్పీ ఖండించాడు. బాబ‌ర్‌కు స‌పోర్ట్‌గా గిల్లెస్పీ నిలిచాడు.

"బాబ‌ర్ ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. అత‌డొక వ‌ర‌ల్డ్‌క్లాస్ ప్లేయ‌ర్‌. బాబ‌ర్ త‌న ఫామ్‌ను తిరిగి అందుకుంటాడ‌ని భావిస్తున్నాను. త్వ‌రలోనే అత‌డి నుంచి మ‌నం ఓ భారీ ఇన్నింగ్స్ చూస్తాము. నాకు ఆ న‌మ్మ‌కం ఉంది. అత‌డు త‌న ల‌భించిన ఆరంభాల‌ను భారీ స్కోర్ల‌గా మ‌లుచుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు అని" 4వ రోజు ఆట అనంత‌రం గిల్లెస్పీ విలేక‌రుల స‌మావేశంలో పేర్కొన్నాడు.
చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్‌ క్రికెటర్‌ పరుగులు

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)