ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌..

Published on Sat, 05/11/2024 - 19:29

ఐపీఎల్‌-2024లో భాగంగా  ఢిల్లీ క్యాపిట‌ల్స్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఆదివారం వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త‌ల‌ప‌డ‌నుంది.  ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిల‌బ‌డాలంటే క‌చ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్ రిష‌బ్ పంత్ దూర‌మ‌య్యాడు.

ఈ ఏడాది సీజ‌న్‌లో  మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్‌ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ క్ర‌మంలో ఆర్సీబీతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్ల‌డించాడు.

"ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్‌లో మా జ‌ట్టు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్య‌వ‌హరించనున్నాడు. అత‌డు గ‌త రెండు  సీజన్ల నుంచి ఢిల్లీ  ఫ్రాంచైజీకి వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. అత‌డికి అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా చాలా అనుభ‌వం ఉంది. 

గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసే అవ‌కాశం రావ‌డంతో అత‌డు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక రిష‌బ్ పంత్ దూరం కావ‌డం మా దురదృష్టం. మేము అతడి బ్యాన్‌పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాంటింగ్ పేర్కొన్నాడు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)