Breaking News

స్టార్క్‌ హ్యాట్రిక్‌... ఆ్రస్టేలియా, నెదర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు 

Published on Sun, 10/01/2023 - 01:52

తిరువనంతపురంలో జరిగిన ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. వానతో ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ముందుగా ఆసీస్‌ 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (55) అర్ధ సెంచరీ సాధించగా...గ్రీన్‌ (34), క్యారీ (28), స్టార్క్‌ (24 నాటౌట్‌) రాణించారు. వాన్‌ డర్‌ మెర్వ్,  డి లీడ్, వాన్‌ బీగ్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్‌ 14.2 ఓవర్లలో 6 వికెట్లకు 84 పరుగులు సాధించింది.

మిచెల్‌ స్టార్క్‌ చెలరేగి ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. అతను వరుసగా మూడు బంతుల్లో మ్యాక్‌స డౌడ్, వెస్లీ బరెసి, బాస్‌ డి లీడ్‌లను అవుట్‌ చేశాడు. అయితే మళ్లీ వాన రావడంతో అంపైర్లు ఇక ఆటను కొనసాగించకుండా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ్రస్టేలియా తర్వాతి వామప్‌ మ్యాచ్‌లో అక్టోబర్‌ 3న హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)