Breaking News

వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్‌

Published on Fri, 09/22/2023 - 11:56

భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై ఆస్ట్రేలియా కన్నేసింది. ఈ మెగా టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి ఆరోసారి టైటిల్‌ను ముద్దాడాలని ఆసీస్‌ భావిస్తోంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం అందరికంటే ఆస్ట్రేలియానే తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ కోసం కంగారూలు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటారు. ఇందులో భాగంగానే వరల్డ్‌కప్‌కు ముందు ఆతిథ్య భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కమ్మిన్స్‌ సైన్యం తలపడనుంది.

వరల్డ్‌కప్‌కు జెర్సీ విడుదల చేసిన ఆసీస్‌..
ఈ మెగా ఈవెంట్‌కు ధరించబోయే తమ నూతన జెర్సీని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆవిష్కరించింది. యెల్లో అండ్‌ గ్రీన్‌ కాంబినేషన్‌లో కాస్త కొత్తగా కనిపిస్తున్న జెర్సీపై ఎడమవైపు వన్డే ప్రపంచకప్‌ 2023 అని రాసి ఉండగా.. మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్‌లో .. కుడివైపు ఆస్ట్రేలియా చిహ్నం ఉంది.

కాగా ఆస్ట్రేలియా జెర్సీ స్పాన్సర్‌గా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఉంది. ఇందుకు సంబంధిచిన ఫోటోలను క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌(​ఎక్స్‌)లో షేర్‌ చేసింది. ఇక ఇప్పటికే  ఈ టోర్నీ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తమ జెర్సీలను విడుదల చేశాయి. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న భారత్‌తో తలపడనుంది.
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే?

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)