600 వికెట్ల క్లబ్‌లో.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో నాలుగో బౌలర్‌గా

Published on Thu, 07/20/2023 - 07:11

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్టులో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (51), లబుషేన్‌ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ (41) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

హెడ్‌ను అవుట్‌ చేయడం ద్వారా బ్రాడ్‌ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708), అండర్సన్‌ (688) మాత్రమే బ్రాడ్‌కంటే ముందున్నారు.

చదవండి: భారత్‌కు ఎదురుందా! 

#ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్‌ టాప్‌-3 బౌలర్‌, కట్‌చేస్తే.. ఇప్పుడు సూపర్‌ మార్కెట్లో

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)