Breaking News

ట్రెవిస్‌ హెడ్‌కు స్పిన్‌ బాధ్యతలు.. ఇంగ్లండ్‌ 325 ఆలౌట్‌

Published on Fri, 06/30/2023 - 17:58

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్‌ అయింది. 278/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 47  పరుగులు మాత్రమే జత చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.  దీంతో ఆసీస్‌కు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినట్లయింది.

ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో బెన్‌ డకెట్‌ 98 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్‌ 50, జాక్‌ క్రాలీ 48, ఓలీ పోప్‌ 42 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ మూడు వికెట్లు తీయగా.. ట్రెవిస్‌ హెడ్‌, హాజిల్‌వుడ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌, కామెరాన్‌ గ్రీన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా లంచ్‌ విరామ సమయానికి ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఆసీస్‌ ప్రధాన స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ సేవలను కోల్పోయినప్పటికి ట్రెవిస్‌ హెడ్‌ సహా పేస్‌ బౌలర్లు ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించారు.

చదవండి: Dhananjaya-De-Silva: దెబ్బకొట్టిన నెదర్లాండ్స్‌; కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో పరువు నిలిపాడు

ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. ఎనిమిదోసారి టైటిల్‌ కైవసం

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు