Breaking News

US Open 2024: యూఎస్ ఓపెన్‌ మహిళల విజేతగా సబలెంక..

Published on Sun, 09/08/2024 - 07:22

యూఎస్ ఓపెన్ 2024 మ‌హిళల సింగిల్స్ విజేత‌గా బెలారస్ స్టార్ అరీనా సబలెంక నిలిచింది. శ‌నివారం అర్ధరాత్రి దాటాక జ‌రిగిన ఫైన‌ల్లో అమెరికాకు చెందిన పెగులాపై 7-5, 7-5 తేడాతో  ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంక గెలుపొందింది.

దాదాపు రెండు గంట‌ల పాటు సాగిన ఈ తుది పోరులో తీవ్రంగా శ్ర‌మించిన స‌బ‌లెంక‌.. తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. పెగులా నుంచి గ‌ట్టి పోటీ ఎదురైన‌ప్ప‌టికి సబెలంక మాత్రం త‌న ప‌ట్టును కోల్పోలేదు. 

కాగా సబలెంక గత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ తుది మెట్టుపై బోల్తా ప‌డింది. కోకో గాఫ్‌ చేతిలో ఓటమిపాలైంది. కానీ ఈసారి మాత్రం ఈ బెలార‌స్ స్టార్ త‌న క‌ల‌ను నేర‌వేర్చుకుంది. 26 ఏళ్ల అరీనా ట్రోఫీని అందుకున్న వెంట‌నే కోర్టుంతా తిరుగుతూ సంబ‌రాలు చేసుకుంది. అదే విధంగా స‌బెలెంక ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్.

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)