Breaking News

ఇంగ్లండ్‌ కౌంటీల్లో తొలి వికెట్‌ పడగొట్టిన అర్ష్‌దీప్‌.. వీడియో వైరల్‌

Published on Tue, 06/13/2023 - 11:00

టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇంగ్లండ్‌ కౌంటీల్లో కెంట్‌ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కౌంటీల్లో తన తొలి వికెట్‌ను అర్ష్‌దీప్‌ సాధించాడు. కాంటర్‌బరీ వేదికగా సర్రేతో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1 మ్యాచ్‌లో బెన్ ఫోక్స్‌ను అవుట్ చేసిన అర్ష్‌దీప్.. మొదటి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

సర్రే ఇన్నింగ్స్‌ 22 ఓవర్‌లో అర్ష్‌దీప్‌ వేసిన ఆఖరి బంతికి బెన్ ఫోక్స్‌ ఢిపెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకీ అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔట్‌ అని వేలుపైకెత్తాడు. ఇక​ ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 14. 2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌.. 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

అర్ష్‌దీప్‌ తొలి వికెట్‌కు సంబంధించిన వీడియోను కెంట్‌ క్రికెట్‌ క్లబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న అర్ష్‌దీప్‌.. టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాడు. అర్ష్‌దీప్‌ తిరిగి వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టులో వచ్చే అవకాశం ఉంది.
చదవండి: #KLRahul: పేద విద్యార్థికి సాయం.. కేఎల్‌ రాహుల్‌ మంచి మనసు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)