Breaking News

అర్ష‌ద్ న‌దీమ్‌పై కాసుల వ‌ర్షం.. 10 కోట్ల భారీ న‌జ‌రానా

Published on Sat, 08/10/2024 - 13:12

ప్యారిస్ ఒలింపిక్స్‌లో ప‌సిడి ప‌త‌కం సాధించిన పాకిస్తాన్‌ అథ్లెట్‌, బ‌ల్లెం వీరుడు అర్షద్‌ నదీమ్‌పై కాసుల వ‌ర్షం కురుస్తోంది.  పంజాబ్‌ ప్రావిన్స్‌ రాష్ట్రం ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ (మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె) ఒలింపిక్‌ చాంపియన్‌కు పాకిస్తాన్‌ కరెన్సీలో రూ. 10 కోట్లు (భారత కరెన్సీలో రూ. 3 కోట్లు) నజరానా ప్రకటించారు. 

ఇప్ప‌టికే  కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సైతం రూ. 5 కోట్లు (భారత కరెన్సీలో రూ. 1.50 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా గురువారం(ఆగ‌స్టు 8) ఆర్ధ‌రాత్రి జ‌రిగిన జావెలిన్ త్రో ఫైన‌ల్లో ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన అర్ష‌ద్‌.. తొలి ఒలింపిక్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవసం చేసుకున్నాడు.

త‌ద్వారా ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో పాక్ త‌రపున వ్య‌క్తిగ‌త విభాగంలో బంగారు ప‌త‌కం సాధించిన తొలి అథ్లెట్‌గా నదీమ్ నిలిచాడు. కాగా ఈ పోటీల్లో రెండో స్ధానంలో నిలిచిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నిరజ్‌ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)