Breaking News

క్వార్టర్స్‌లో అర్జున్‌

Published on Sun, 11/16/2025 - 02:40

పనాజీ: ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు ప్రపంచకప్‌ విజేత, అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ లెవోన్‌ అరోనియన్‌తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ పోరులో అర్జున్‌ 1.5–0.5తో గెలుపొందాడు. ప్రపంచ 23వ ర్యాంకర్‌ అరోనియన్‌తో శుక్రవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ప్రపంచ ఆరో ర్యాంకర్‌ అర్జున్‌... శనివారం జరిగిన ఏడో గేమ్‌లో నల్లపావులతో ఆడుతూ అర్జున్‌ 38 ఎత్తుల్లో విజయం సాధించి ముందంజ వేశాడు. 

మరోవైపు భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ భవితవ్యం టైబ్రేక్‌లో తేలనుంది. హరికృష్ణ, జోస్‌ ఎడువార్డో మారి్టనెజ్‌ అల్కంటారా (రొమేనియా) మధ్య జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ 1–1తో సమంగా ముగిసింది. వీరిద్దరి మధ్య రెండో గేమ్‌ కూడా 35 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహిస్తారు. సిందరోవ్‌ జవోఖిర్‌ (ఉజ్బెకిస్తాన్‌), నొదిర్‌బెక్‌ యాకు»ొయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), వె యి (చైనా) కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)