Breaking News

అనాహత్‌కు టైటిల్‌

Published on Sun, 11/23/2025 - 03:18

ఇండోర్‌: భారత నంబర్‌వన్, రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌ ఇండియన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్క్వాష్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన వెటరన్‌ స్టార్‌ జోష్నా చినప్పపై అనాహత్‌ విజయం సాధించింది. 

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్‌ అనాహత్‌ సింగ్‌ 3–2 (11–8, 11–13, 11–9, 6–11, 11–9)తో ఒకప్పటి ప్రపంచ టాప్‌–10 ప్లేయర్‌ జోష్నా చినప్పపై గెలిచింది. 55 నిమిషాల పాటు సాగిన పోరులో టీనేజ్‌ స్టార్‌ అనాహత్‌ అదరగొట్టింది. 

ఎదురుగా ఉన్నది సీనియర్‌ ప్లేయర్‌ అయినా ఏమాత్రం ఒత్తిడికి గురికాని అనాహత్‌ చక్కటి స్ట్రోక్‌ ప్లేతో ఆకట్టుకుంది. ఐదో గేమ్‌లో 6–6తో స్కోర్లు సమమైన దశలో 39 ఏళ్ల జోష్నా పైచేయి సాధించేందుకు ప్రయత్నించినా... పట్టువిడవని అనాహత్‌ కెరీర్‌లో 13వ పీఎస్‌ఏ టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)