Breaking News

లక్ అంటే నీదే బ్రో.. బౌల్డయినా కింద పడని బెయిల్స్! వీడియో వైరల్‌

Published on Fri, 01/26/2024 - 16:13

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ పేసర్లు నిప్పులు చేరుగుతున్నారు. విండీస్ ఫాస్ట్‌ బౌలర్ల దాటికి ఆసీస్‌ బ్యాటర్లు విల్లావిల్లాడుతున్నారు. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను.. ఖ్వాజా(75), ఆలెక్సీ క్యారీ(65) అదుకున్నారు.

ప్రస్తుతం 50 ఓవర్లకు ఆసీస్‌ 8 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో అసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(53), నాథన్‌ లయోన్‌(3) పరుగులతో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, అల్జారీ జోషప్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షమీర్‌ జోషప్‌, కెవిన్‌ తలా వికెట్‌ సాధించారు.

అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆలెక్స్‌ క్యారీని ఆదృష్టం వరించింది. బంతి వికెట్లను తాకినప్పటికీ క్యారీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌లో షమీర్‌ జోషఫ్.. క్యారీకి అద్బుతమైన డెలివరీని సంధించాడు. 

సూపర్ డెలివరీ క్యారీ ను బీట్ చేస్తూ బ్యాట్‌, స్టంప్స్‌కు దగ్గరగా వికెట్‌ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు కీపర్‌ క్యాచ్‌కు అప్పీల్‌ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు కాకుండా స్టంప్స్‌కు తాకినట్లు కన్పించింది. 140 కిలోమీటర్ల వేగంతో స్టంప్స్ ను తాకినా బెయిల్స్ మాత్రం ఇంచు కూడా కదల్లేదు.

ఇది చూసిన అందరూ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న క్యారీ ఏకంగా 65 పరుగులు చేశాడు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు