Breaking News

సెమీస్‌లో శ్రీజ

Published on Sun, 08/02/2026 - 03:49

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటుతున్నారు. మహిళ ల, పురుషుల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భార త ప్లేయర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్‌ ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శనివారం 13–11, 11–4, 11–9, 12–10తో టిన్‌ టిన్‌ హో (ఇంగ్లండ్‌)పై ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది. 

మరో క్వార్టర్‌ ఫైనల్లో సిండ్రెలా దాస్‌ 10–12, 11–9, 12–10, 11–8, 7–11, 11–8తో టాప్‌ సీడ్‌ యాంగ్జీ లూ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యశస్విని 4–0తో కాన్‌స్టాంటినా (ఆస్ట్రేలియా)పై... సుతీర్థ ముఖర్జీ 4–1తో మిన్‌ హ్యూంగ్‌ జీ (ఆస్ట్రేలి యా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టారు. 

ఇక పురుషుల విభాగంలో టాప్‌ సీడ్‌ మనుశ్‌ షా 11–6, 11–8, 2–11, 13–15, 11–8, 11–5తో ఆదిత్య సరీన్‌ (ఆస్ట్రేలియా)పై... పాయస్‌ జైన్‌ 8–11, 12–10, 12–14, 12–10, 11–6, 11–9తో భారత్‌కే చెందిన హర్మీత్‌ దేశాయ్‌పై గెలుపొందారు. అంకుర్‌ భట్టాచార్య 7–11, 15–13, 10–12, 11–5, 11–9, 11–9తో నికోలస్‌ వెన్‌ జెంగ్‌ లుమ్‌ (ఆస్ట్రేలి యా)పై... మానవ్‌ ఠక్కర్‌ 5–11, 11–8, 13–11, 11–8, 11–6తో అలెగ్జాండర్‌ గ్రీన్‌ (ఇంగ్లండ్‌)పై విజయాలతో ముందంజ వేశారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)