Breaking News

Football: అదరగొట్టిన సౌమ్య గుగులోత్‌.. భారత్‌ శుభారంభం

Published on Wed, 04/05/2023 - 14:57

Women's Olympic Football Tournament Paris 2024- Asian Qualifiers బిష్‌కెక్‌: ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) మహిళల ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ రౌండ్‌–1లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘జి’లో భాగంగా మంగళవారం కిర్గిజ్‌ రిపబ్లిక్‌తో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ విశేషంగా రాణించింది.

నిజామాబాద్‌ బిడ్డ
నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సౌమ్య ఈ మ్యాచ్‌లో ఒక గోల్‌ చేయడంతోపాటు సహచరిణి అంజు తమాంగ్‌ రెండు గోల్స్‌ చేయడంలో సహాయం చేసింది. భారత జట్టుకు అంజు తమాంగ్‌ (6వ, 42వ ని.లో) రెండు గోల్స్‌ అందించగా... సౌమ్య గుగులోత్‌ (45+3వ ని.లో), షిల్కీ దేవి (61వ ని.లో), రేణు (63వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించి పెట్టారు. శుక్రవారం కిర్గిజ్‌ రిపబ్లిక్‌ జట్టుతోనే భారత్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ ‘జి’లోని మూడో జట్టు తుర్క్‌మెనిస్తాన్‌ టోర్నీ నుంచి వైదొలిగింది.

చదవండి:  థండర్‌బోల్ట్‌.. దెబ్బకు బ్యాట్‌ విరిగిపోయింది! వీడియో వైరల్‌
అందుకే అక్షర్‌తో బౌలింగ్‌ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్‌ లాగేసుకున్నాడు!
IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)