Breaking News

16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో 'ఇలా' తొలిసారి

Published on Thu, 04/20/2023 - 15:40

16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 26 మ్యాచ్‌ల్లో 26 మంది వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్‌ ఆఫ్‌్‌ ద మ్యాచ్‌ అవార్డులకు ఎంపికయ్యారు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇన్ని వరుస మ్యాచ్‌ల్లో వేర్వేరు ఆటగాళ్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులకు ఎంపిక కాలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో ఇలా జరగడం శుభపరిణామమని అభిమానులు అనుకుంటున్నారు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు సత్తా చాటడం క్రికెట్‌ను ఫాలో అయ్యే వాళ్లకు మంచి అనుభూతిని కలిగిస్తుందని, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అన్ని జట్ల ఆటగాళ్ల ప్రదర్శన అమోఘంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.  

ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు విన్నర్ల వివరాలు...

  1. సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌: రషీద్‌ ఖాన్‌ (గుజరాత్‌)
  2. పంజాబ్‌ వర్సెస్‌ కేకేఆర్‌: అర్షదీప్‌ సింగ్‌ (పంజాబ్‌)
  3. లక్నో వర్సెస్‌ ఢిల్లీ: మార్క్‌ వుడ్‌ (లక్నో)
  4. రాజస్థాన్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌: జోస్‌ బట్లర్‌ (రాజస్థాన్‌)
  5. ఆర్సీబీ వర్సెస్‌ ముంబై: డుప్లెసిస్‌ (ఆర్సీబీ)
  6. సీఎస్‌కే వర్సెస్‌ లక్నో: మొయిన్‌ అలీ (సీఎస్‌కే)
  7. గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ: సాయి సుదర్శన్‌ (గుజరాత్‌)
  8. పంజాబ్‌ వర్సెస్‌ రాజస్థాన్‌: నాథన్‌ ఇల్లిస్‌ (పంజాబ్‌)
  9. కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: శార్దూల్‌ ఠాకూర్‌ (కేకేఆర్‌)
  10. లక్నో వర్సెస్‌ సన్‌రైజర్స్‌: కృనాల్‌ పాండ్యా (లక్నో)
  11. రాజస్థాన్‌ వర్సెస్‌ ఢిల్లీ: యశస్వి జస్వాల్‌ (రాజస్థాన్‌)
  12. సీఎస్‌కే వర్సెస్‌ ముంబై: రవీంద్ర జడేజా (సీఎస్‌కే)
  13. కేకేఆర్‌ వర్సెస్‌ గుజరాత్‌: రింకూ సింగ్‌ (కేకేఆర్‌)
  14. సన్‌రైజర్స్‌వర్సెస్‌ పంజాబ్‌: శిఖర్‌ ధవన్‌ (పంజాబ్‌)
  15. లక్నో వర్సెస్‌ ఆర్సీబీ: పూరన్‌ (లక్నో)
  16. ముంబై వర్సెస్‌ ఢిల్లీ: రోహిత్‌ శర్మ (ముంబై)
  17. రాజస్థాన్‌ వర్సెస్‌ సీఎస్‌కే: అశ్విన్‌ (రాజస్థాన్‌)
  18. గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌: మోహిత్‌ శర్మ గుజరాత్‌)
  19. సన్‌రైజర్స్‌ వర్సెస్‌ కేకేఆర్‌: హ్యారీ బ్రూక్‌ (సన్‌రైజర్స్‌)
  20. ఆర్సీబీ వర్సెస్‌ ఢిల్లీ: విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ)
  21. పంజాబ్‌ వర్సెస్‌ లక్నో: సికందర్‌ రజా (పంజాబ్‌)
  22. ముంబై వర్సెస్‌ కేకేఆర్‌: వెంకటేశ్‌ అయ్యర్‌ (కేకేఆర్‌)
  23. రాజస్థాన్‌ వర్సెస్‌ గుజరాత్‌: షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (రాజస్థాన్‌)
  24. సీఎస్‌కే వర్సెస్‌ ఆర్సీబీ: డెవాన్‌ కాన్వే (సీఎస్‌కే)
  25. ముంబై వర్సెస్‌ సన్‌రైజర్స్‌: కెమారూన్‌ గ్రీన్‌ (ముంబై)
  26. లక్నో వర్సెస్‌ రాజస్థాన్‌: మార్కస్‌ స్టోయినిస్‌ (లక్నో)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)