Breaking News

వైఎస్‌ జగన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు

Published on Sun, 10/27/2024 - 15:46

సాక్షి,తాడేపల్లి: తనను వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర  కోఆర్డినేటర్‌గా నియమించటం పట్ల పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఆదివారం(అక్టోబర్‌ 27) ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఒక ట్వీట్‌ చేశారు.

‘ఉతరాంధ్ర ప్రజల బలమైన గొంతుకగా పనిచేస్తా. ప్రజల సమస్యలు  పరిష్కరింపజేయడంలో కృషి చేస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే అంశంతో పాటు ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్నమౌలిక సదుపాయాల కల్పన సమస్యల పరిష్కారానికి పనిచేస్తా’అని విజయసాయిరెడ్డి తెలిపారు. 

 ఇదీ చదవండి: వైఎస్‌జగన్‌కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరింది 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)