Breaking News

రేణుకా చౌదరి.. ఒక రాక్షస చౌదరి: రజనీ చౌదరి

Published on Thu, 03/02/2023 - 18:17

తాడేపల్లి:  కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై వైఎస్సార్‌సీపీ మహిళా నేత రజనీ చౌదరి ధ్వజమెత్తారు. రేణుకా చౌదరి ఒక రాక్షస చౌదరి అని మండిపడ్డారు. రేణుకా చౌదరి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని రజనీ చౌదరి హెచ్చరించారు. ఇకనైనా రేణుకా చౌదరి తీరు మార్చుకోవాలన్నారు.

ఒకవైపు విశాఖలో పెట్టబడుల సదస్సు జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని, ఆ సదస్సును పక్కదారి పట్టించడానికే రేణుకా చౌదరిని చంద్రబాబు తెరపైకి తెచ్చాడని రజనీ చౌదరి విమర్శించారు. సీఎంను నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని, ఏనుగు వెళ్తుంటే రేణుకా చౌదరి వంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయని కౌంటర్‌ ఇచ్చారు . చంద్రబాబుకు ఫిమేల్‌ వెర్షన్‌ రేణుకా చౌదరి అని విమర్శించారు. తాము కూడా నోటికొచ్చినట్లు మాట్లాడగలమని విషయం రేణుకా చౌదరి తెలుసుకుంటే మంచిదన్నారు రజనీ చౌదరి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)