కమల్ హాసన్ కామెంట్స్ పై భగ్గుమన్న కర్ణాటక బీజేపీ
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
టన్నెల్ పనుల్లో కూలీల మృతి బాధాకరం
Published on Sun, 07/31/2022 - 04:05
సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న టన్నెల్ పనుల్లో ఐదుగురు కూలీలు మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంట్రాక్టు సంస్థ సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు.
ఈ ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు రాము గౌడ్ షర్మిల సమక్షంలో తన అనుచరులతో కలసి వైఎస్సార్‌టీపీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు.
#
Tags : 1