Breaking News

అది నా కల.. అందుకోసమైనా ఎన్నికల్లో పోటీ చేస్తా: తుమ్మల వ్యాఖ్యలు

Published on Tue, 08/08/2023 - 18:38

సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ​కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. గోదావరి జలాలు పాలేరుకు తేవాలన్నదే తన కల అని మనసులో మాటను ప్రజలకు చెప్పుకొచ్చారు. 

కాగా, తుమ్మల నాగేశ్వర రావు నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే అభివృద్ధి చేశాను. గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి అభివృద్ధి చేశాను. రైతుల కోసం పాలేరు పాత కాలువకు రూ.70కోట్లతో రిపేర్‌ చేయించాను. రైతు బాగుంటేనే అందరం ఆనందంగా ఉంటాం. ఆనాడు నేను చేసిన అభివృద్ధితో పాలేరు అత్యంత ఖరీదైన ప్రాంతంగా నిలిచింది. 

వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను. గోదావరి జలాలు పాలేరుకు తేవాలన్నదే నా కోరిక. సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకే నేను పోటీ చేస్తున్నాను. శాశ్వత ప్రాతిపదికన తప్ప తాత్కాలిక కార్యక్రమాల ద్వారా ప్రజలు బాగుపడరు. నేను పోటీలో నిలుస్తున్నాను.. ఈసారి సీపీఐ సహా పలు పార్టీలు నేతలు మద్దతిస్తున్నారు. మీ మనసులో కోరిక, ఈ ప్రాంత ప్రజల కోరిక తీరాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్‌ వ్యాఖ్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)