Breaking News

దెబ్బకొట్టిన వారంతా ఓడిపోయారు.. తగిన శాస్తి జరిగింది: సిద్ధరామయ్య

Published on Sat, 05/13/2023 - 13:47

సాక్షి, కర్ణాటక: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో తను చెప్పిందే జరిగిందని, మా అంచనాల మేరకు విజయం సాధించామన్నారు.

‘‘మోదీ వచ్చినా ఏమీ కాదని ముందే చెప్పా. కాంగ్రెస్‌కు 130 సీట్లు వస్తాయని ముందే చెప్పాం. కాంగ్రెస్‌ పార్టీ నాకు సపోర్ట్‌గా ఉంది. వ్యక్తిగతంగా నాకు మద్దతుదారులు లేరు. 2008, 2018లో బీజేపీకి ప్రజలు అధికారం ఇవ్వలేదు. రెండు సందర్భాల్లోనూ ఆపరేషన్‌ కమల నిర్వహించారు. భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేసి అధికారంలోకి వచ్చారు’’ అని ఆయన మండిపడ్డారు.

‘‘జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నారు. గతంలో కాంగ్రెస్‌కు దెబ్బకొట్టిన ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. మా పార్టీ తరపున గెలిచి మాకు చేయిచ్చారు. పార్టీ ఫిరాయించినందుకు వారికి శాస్తి జరిగింది. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక ప్రజలు లౌకిక రాజ్యాన్నే కోరుకుంటారు మతతత్వ పార్టీ  బీజేపీని ప్రజలు దూరం పెట్టారు’’ అని సిద్ధరామయ్య అన్నారు.


చదవండి: అంచనాలకు మించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)