CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
శశిథరూర్ ప్రత్యర్ధి ఎవరంటే?
Published on Sat, 03/09/2024 - 08:53
తిరువనంతపురం : రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్ధులతో తన తొలి జాబితాను విడుదల చేసింది. 39 మందిలో కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్ తన సొంత నియోజకవర్గం తిరువనంతపురం నుండి పోటీ చేయబోతున్నారు.థరూర్ అదే నియోజకవర్గం నుండి ప్రస్తుతం మూడవసారి పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
2009లో తొలిసారి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన థరూర్ గతంలో కాంగ్రెస్ హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

ఇక రానున్న ఎన్నికల్లో శశి థరూర్ ప్రత్యర్థి కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి - రాజీవ్ చంద్రశేఖర్. మూడుసార్లు రాజ్య సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించన ఆయన తొలిసారి లోక్సభకు పోటీ చేయనున్నారు.
#
Tags : 1