Breaking News

ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. బీఎల్‌ సంతోష్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published on Thu, 10/05/2023 - 19:39

సాక్షి, హైదరాబాద్‌: ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని  బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామన్నారు.

‘‘ పార్టీలో ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారు. మోదీ-కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు?. అనవసరపు మాటలు తగ్గించండి.. తప్పుడు ప్రచారాలు నమ్మకండి’’ అంటూ బీఎల్‌ సంతోష్‌ వ్యాఖ్యానించారు.

సునీల్ బన్సల్ కీలక ఆదేశాలు..
ఎన్నికల వరకు 18 కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆదేశించారు. ఈ నెల 20లోపు ఆరు కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
చదవండి: తమిళిసైపై హరీష్‌ రావు ఫైర్‌.. మీరు గవర్నర్‌ కావచ్చా? అంటూ..

#

Tags : 1

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)