Breaking News

Rajasthan Exit Poll 2023: రాజస్థాన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే?

Published on Thu, 11/30/2023 - 17:43

ఢిల్లీ/ జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిల్‌ పోల్స్‌ వివరాలను వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్‌ నెంబర్‌ 100 మార్క్‌ దాటితే ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు. 

అయితే, ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. దీంతో, ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు.. అధికార కాంగ్రెస్‌కు మరోసారి పట్టం కడాతరని చెబుతున్నారు. దీంతో, ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. 

ఇక, ఎగ్జిట్‌ పోల్స్‌పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాజాగా గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా మాకు అనవసరం. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ గెలిచే ఛాన్స్‌ లేదు. రాజస్థాన్‌ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్నారు. 

ఎగ్జిట్‌పోల్స్‌ వివరాలు ఇలా.. 

పీపుల్స్‌ పల్స్‌ సర్వే.. 
BJP.. 95-115
Congress.. 73-95
Others.. 8-11.

ఇండియా టుడే..
BJP.. 55-72
Congress.. 119-141
Others.. 4-11

News Nation
BJP.. 89-93
Congress.. 99-103
Others.. 05-09

News18..
BJP.. 111
Congress.. 74
Others.. 14

Republic TV..
BJP.. 118-130
Congress.. 97-107

Others.. 0-2.

Jankibaat
BJP.. 100-122
Congress.. 62-85
Others.. 14-15.

TV9 Bhararvarsh Polstrat..
BJP.. 100-120
Congress.. 90-100.

Times Now-ETG..
BJP.. 108-128
Congress.. 56-72.

ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తి పట్టిక కోసం..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)