600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Breaking News
బంగారం, వెండి ధరలు ఇలా..
విశాఖ: వినాయక నిమజ్జనంలో విషాదం
యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి
Nepal: మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరెస్ట్
విజయవాడలో ఉద్రిక్తత.. పోలీసుల ఓవరాక్షన్
ఎల్పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!
బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ
ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్ కీలక ప్రకటన
భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?
కాంగ్రెస్ కసరత్తు.. ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి?
కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ని స్థానాల్లో పోటీ?
బీఆర్‌ఎస్‌లో ఇంటి దొంగలు.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
Published on Thu, 04/06/2023 - 10:33
కురవి: ‘బీఆర్‌ఎస్‌లో ఇంటి దొంగలున్నారు.. బీఆర్‌ఎస్ పేరు చెప్పి లక్షలు లక్షలు సంపాదించుకుంటూ నాయకులనిపించుకుంటున్నారు.. రేపు ఎట్లయినా రెడ్యానాయక్‌ను ఓడించాలని ప్రయత్నం చేస్తరు..’అంటూ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఘాటుగా విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో బుధవారం మండల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత అధ్యక్షతన జరిగింది. సమ్మేళనానికి మంత్రి సత్యవతి రాథోడ్ వర్గీయులు ఎవరూ హాజరు కాలేదు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ తనను ఓడించాలని ఎంతోమంది మహామహులు తిరిగి ప్రచారం చేశారని చెప్పారు. మరి కొందరైతే ఆ గర్భశత్రువులేనని.. తనను చూస్తే వాళ్లకు నిద్రపట్టదని.. ఎప్పుడు చస్తాడా? పోతాడా.. అనుకుంటున్నారని పేర్కొన్నారు.
#
Tags : 1