Breaking News

‘పేపర్‌ లీకేజీల వెనుక బండి సంజయ్‌ పాత్ర ఉంది’

Published on Wed, 04/05/2023 - 09:01

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అరెస్ట్‌ కారణంగా రాష్ట్రంలో మరోసారి పొలిటికల్‌ వాతావరణం వేడెక్కింది. సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్‌ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. 

సంజయ్‌ అరెస్ట్‌పై జగదీష్‌ రెడ్డి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పేపర్‌ లీకేజీల వెనుక బండి సంజయ్‌ పాత్ర ఉంది. కుట్రలో భాగంగానే బీజేపీ లీకులు చేస్తోంది. రాజకీయ క్రీడ కోసం విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోంది. అధికారం కోసం బీజేపీ ఎలాంటి దారుణానికైనా పాల్పడుతుంది. తప్పు చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట దొరికిపోతారు. బండి సంజయ్‌కు చదువు విలువ తెలియదు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఇలాంటి నేతలకు తెలియదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే బీజేపీ కుట్రలు చేస్తోంది. త్వరలోనే పోలీసులు అన్ని విషయాలు బయటపెడతారు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)