Breaking News

‘ఆప్‌’ ఓటమి వేళ..స్వాతి మలివాల్‌కు ‘మీమ్స్‌’ మద్దతు

Published on Sat, 02/08/2025 - 20:08

న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓటమి పాలయ్యారు.ఈ ఓటమి అంశం బీజేపీ నేతలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వారి సంబరాలకు కారణమైంది.ఎందుకంటే ఆప్‌పై గెలిచింది వారే.అయితే ఆప్‌తో ఎన్నికల్లో తలపడకుండా ఆప్‌ ఓటమి పట్ల బీజేపీ తర్వాత అంత సంతోషించింది ఒక్కరే. ఆమే..ఆప్‌ నుంచి సస్పెండైన రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్‌. ఢి​లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమి నిర్ధారణ అయిన వెంటనే స్వాతి మలివాల్‌ తన ఎక్స్‌(ట్విటర్‌)ఖాతాలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం పోస్టు పెట్టారు. 

ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా, గతేడాది మేలో లిక్కర్‌ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు.ఈ సమయంలో కేజ్రీవాల్‌ను కలవడానికి స్వాతి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపట్టికి స్వాతి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్‌ చేసిన తనపై కేజజ్రీవాల్‌ ఇంట్లో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.

కేజ్రీవాల్‌‌ అనుచరుడు బిభవ్‌కుమార్‌ తనను కొట్టాడని కేసు పెట్టారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.స్వాతి మలివాల్‌ జరిగిన దాడిని తొలుత ఖండించిన ఆప్‌ ఆ తర్వాత స్వాతి మలివాల్‌ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించింది. దీంతో స్వాతి మలివాల్‌ ఆప్‌, కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆప్‌ వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. స్వాతిమలివాల్‌కు మద్దతుగా ఆప్‌ ఓటమిపై శనివారం మీమ్స్‌, పోస్టులు సోషల్‌మీడియాను ముంచెత్తాయి.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)