Breaking News

‘కొనకొనమిట్ల’ సభ: సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌ ఇవే

Published on Sun, 04/07/2024 - 19:00

సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు పెద్ద శాడిస్టు అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 10వ రోజు ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా జిల్లా కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారేనని.. చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలేనని ధ్వమెత్తారు.

సీఎం జగన్‌ స్పీచ్‌.. హైలైట్స్‌

వాలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి 
అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు
అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు 
పింఛన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు 
ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు
పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు
పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు 
వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు 
ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు
ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు
పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు శాడిస్టు కాక ఇంకేంటి
వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్‌ గ్యాంగ్‌ మొత్తం శాడిస్టులే 
మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్‌ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు

14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్‌ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి  
ఇది మీ బిడ్డ 58 ఏళ్ల పాలన ప్రోగ్రెస్‌ రిపోర్టు 
గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్‌.. మీ బిడ్డ 
గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్‌ అంటే మీ జగన్‌.. మీ బిడ్డ 
అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్‌ అంటే మీ జగన్‌.. మీ బిడ్డ 
ఇంటింటికి వాలంటీర్‌ సేవలంటే మీ జగన్‌..మీ బిడ్డ 
పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా అంటే మీ జగన్‌..మీబిడ్డ 
ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే మీ జగన్‌..మీ బిడ్డ 
అమూల్‌ను తీసుకువచ్చి పాడి రైతులకు ధరలు పెంచింది మీ జగన్‌.. మీ బిడ్డ
వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్‌..మీ బిడ్డ 
ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది మీ జగన్‌..మీ బిడ్డ 
నాడు..నేడుతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్‌..మీ బిడ్డ 
అమ్మఒడి ఇచ్చింది మీ జగన్‌.. మీ బిడ్డ 
పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, విద్యావసతి ఇచ్చింది మీ జగన్‌..మీ బిడ్డ 
ప్రభుత్వ ఆస్పత్రులు రూపు మారాయంటే కారణం మీ జగన్‌.. మీ బిడ్డ
అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అంటే మీ జగన్‌ 
అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కారణం మీ జగన్‌ 
అక్క చెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్‌ అంటే మీ జగన్‌ 
వాహన మిత్ర అంటే మీ జగన్‌ 
లా నేస్తం అంటే మీ జగన్‌ 

స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి 
ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు
స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు 20 జెలుసిల్‌ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు 
ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది 
వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది 
2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు
మళ్లీ అదే చంద్రబాబు,పవన్‌కల్యాణ్‌, మోదీ వస్తున్నారు
హామీల కరపత్రాలను చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు
రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు
80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా 
పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా 
ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా
ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా 
అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడా
పక్కా ఇళ్లు నిర్మించాడా 
ఏపీని సింగపూర్‌గా మార్చాడా  
ప్రతి నగరాన్ని హైటెక్‌సిటీ చేస్తానన్నాడు చేశాడా 
ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్‌ కారంటూ వస్తున్నాడు
చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)