‘డేట్‌ ఫిక్స్‌ చేయ్‌..ఎక్కడైనా సరే చర్చకు రెడీ’

Published on Fri, 01/16/2026 - 19:35

అనంతపురం:  తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన ఐదేళ్ల పాలనపై, అదే జేసీ 30 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు.  జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘జేసీ డేట్ ఫిక్స్ చేయండి... కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వండి. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధం.. మీరు అనుమతులు ఇప్పించండి... నా కుటుంబం మాత్రమే వచ్చి నిజాలు చెబుతాం. 

పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మగతనమా జేసీ ప్రభాకర్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ విమర్శలు చేయడం హాస్యాస్పదం. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై  కలెక్టర్‌కు రెండు సార్లు ఫిర్యాదు చేశా. విచారణ జరక్కుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినా ఎందుకు చర్యలు తీసుకోరు?’ అని ప్రశ్నించారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)