Breaking News

పరువు పోయేలా చేశారు!

Published on Wed, 11/04/2026 - 10:44

కర్ణాటక: ఢిల్లీ పర్యటనలో ఉన్న మాజీ సీఎం సిద్దరామయ్య.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీతో భేటీలో స్టింగ్‌ ఆపరేషన్‌ గురించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో పోటీచేయనని, ముఖ్యమంత్రి రేసులో  కూడా ఉండనని సిద్దరామయ్య స్పష్టం చేసినట్లు తెలిసింది. స్టింగ్‌ వీడియో ఆపరేషన్‌ వెనుక నిజమైన సూత్రధారి ఎవరు, వీడియో తీసింది ఎవరు, దీని వెనుక ఉద్దేశం ఏమిటి అనేది పూర్తిగా బయటపెట్టాలని  సిద్దరామయ్య కోరినట్లు తెలిసింది.

 ఈ ఘటనతో తన పరువు పోవడంతో పాటు పార్టీకి పెద్ద దెబ్బతగిలిందని, పరిషత్‌ ఎన్నికల్లో అన్నింటా ఓడిపోవడం నిదర్శనమని చెప్పినట్లు సమాచారం. రానున్న రాబోయే ఎన్నికల్లో తాను చురుగ్గా ప్రచారానికి రావాలంటే తనపై కళంకం దూరం కావాలని సూచించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి వైఖరి సరిగా లేదని ఆరోపించారని తెలిసింది.  ఇద్దరు ప్రముఖ నిందితులను అరెస్ట్‌ చేయాల్సి ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)