Breaking News

గాలి జనార్థన్‌రెడ్డి ఒక బ్రాండ్‌: భార్య అరుణ

Published on Sun, 04/23/2023 - 18:37

బళ్లారి:  కర్నాటకలో కళ్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీని స్థాపించిన గాలి జనార్థన్‌రెడ్డి ఒక బ్రాండ్‌ అని అంటున్నారు ఆయన భార్య అరుణ లక్ష్మి. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నామని, ఇప్పుడు కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చామన్నారు. తమ రాజకీయ జీవితంలో కర్నాటక ప్రజలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అది చెబుతూ వెళ్తే ఒక రోజు సరిపోదన్నారు జనార్థన్‌రెడ్డి భార్య అరుణ.  

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడిన అరుణ.. ‘ నేను ఏ ఇంటికి వెళ్లినా ఒక ఆడపడుచులా స్వాగతిస్తున్నారు. బావ సోమశేఖర్‌రెడ్డి తమ ప్రత్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ, గాలి జనార్థన్‌రెడ్డికి బళ్లారి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. బళ్లారిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. బళ్లారి జనంలో గాలి జనార్థన్‌రెడ్డి అంటే ఒక బ్రాండ్‌ అని తెలుసు. బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాం. మేము 12 ఏళ్లు రాజకీయ జీవితానికి దూరంగా ఉన్నాం. జనానికి మంచి పనులు చేస్తూ రాజకీయంగా దూరంగా ఉండటం సరికాదనే భావించే పార్టీ పెట్టాం. మనకు భగవంతుడు ఇచ్చేది ఒకటే జీవితమని, దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవ చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. బళ్లారిలో కళ్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీ తరఫున గాలి జనార్థన్‌రెడ్డి భార్య అరుణ పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున గాలి జనార్థన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి బరిలో నిలిచారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)