Breaking News

UP: మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Published on Fri, 01/14/2022 - 13:05

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలు విడుదల చేశాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్‌ జగరనుంది. తొలి విడతలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో ఉ‍న్న 58 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు పోలింగ్‌ జరనుంది.

Videos

నర్సీపట్నంలో బాక్సైట్ తవ్వకాల పేరుతో 2 వేల కోట్ల స్కామ్: పెట్ల ఉమా

భారత జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్

రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు: NVSS ప్రభాకర్

దేశంలో తాజా భద్రత పరిస్థితులపై సమీక్షించిన సీసీఎస్

చైనా మీడియా సంస్థ ఎక్స్ అకౌంట్ నిలిపివేత

అమ్మాయితో అశ్లీలంగా.. అడ్డంగా బుక్కైన పాక్ హైకమిషనర్

YSR జిల్లాలో ఐదుగురు చిన్నారుల మృతిపై జగన్ దిగ్భ్రాంతి

దారుణంగా లాక్కొని కారులో పడేసి MPTC కల్పన కూతురు సంచలన నిజాలు

కూలి పనికెళ్తే.. పురుగులమందు తాగి చనిపోయేలా చేసారు

Chelluboyina Venu Gopala: ఉచిత ఇసుక అనేది చంద్రబాబు పెద్ద స్కామ్

Photos

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)