Breaking News

ఏపీ అప్పులపై గందరగోళం సృష్టిస్తున్నారు: సీపీఐ రామకృష్ణ

Published on Mon, 07/29/2024 - 13:38

సాక్షి, అనంతపురం: ఏపీలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్‌-6 హామీల అమలు బాధత్య చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు.

కాగా, సీపీఐ రామకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ అమలు బాధ్యత చంద్రబాబుదే. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అంటే భయమేస్తుందని అనడం కరెక్టేనా?. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఏపీలో సంపద సృష్టించి హామీలు నెరవేరుస్తానని, అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అప్పులపై గందరగోళం సృష్టిస్తు​న్నారు. కేంద్రం ఒకటి చెబితే రాష్ట్రంలో మరొకటి చెబుతున్నారు. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు కాదు. గ్రాంట్‌ తేవాలి. ఏపీ అప్పులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఏపీకి ప్యాకేజీ కాదు. ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్‌ చేశారు.

ఇక, అంతకుముందు చంద్రబాబుపై రామకృష్ణ సీరియస్‌ అయ్యారు. నీతిఆయోగ్‌లో చంద్రబాబు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని ఎందుకు అంతగా చంద్రబాబు పొగిడారని ప్రశ్నించారు. మోదీ హయాంలో ఫలానా సమస్య పరిష్కారమైందని చంద్రబాబు చెప్పగలరా?. నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో అవినీతి ఏమైనా తగ్గిందా?. బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన వారి నుంచి ఏమైనా రికవరీ చేశారా?. మోదీ పదేళ్ల పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

	భయమేస్తోందంటే మేం ఒప్పుకోం సూపర్ సిక్స్ అమలు చేయాల్సిందే

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)